మధిర E69 న్యూస్. వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇ బి విజయసారథి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ . సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో మధిర పట్టణంలో పలు విద్యాసంస్థలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై వామపక్ష ఉద్యమాలతో పాటు చట్టసభలో ఉద్యోగుల యువజనుల రైతులు కార్మికులు మహిళలు సమస్యలపై మాట్లాడగలిగే శక్తి సామర్ధ్యాల ఉన్న వ్యక్తి జయ సారథి రెడ్డి అని జై సారధి రెడ్డి కి పట్టభద్రులు అందరూ. మొదటి ప్రాధాన్య త ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సైదులు గారు . సిపిఎం సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.