వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డిని గెలిపించాలని ర్యాలీ


జఫర్గడ్ మండల కేంద్రంలో వామపక్షపార్టీలు మరియు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి దేశ రెడ్డి రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వీధి వీధి వీధి నా ర్యాలీ నిర్వహించడం జరిగిందని సిపిఎం మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై నేడు జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం తో ఏం సంబంధం లేకుండా ఢిల్లీ ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్ రైల్వేలు ఎల్ఐసి బ్యాంకులు మరియు విమానాశ్రయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలను కారుచౌకగా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి భారత దేశ ప్రజల ప్రజల యొక్క ఆ భవనం దెబ్బతీసే విధంగా ఈరోజు రైతులను అడిగితే కొత్త చట్టాలను తీసుకు వచ్చి రైతు మరణాలకు కారణం అవుతున్న టువంటి బిజెపి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రతి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రెండు కోట్లు ఉద్యోగ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నా తప్పించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి కనీసం నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన సమస్యను వారి సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా ఈరోజు తెలంగాణ కు మూడు యూనివర్సిటీలో వస్తే అందులో ఒకటి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి కోట్లు దండుకోవడం కోసం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉండటం జరుగుతుంది కాబట్టి పట్టభద్రుడు ప్రజల కోసం నిరుద్యోగ యువతీ యువకుల కోసం పాటుపడుతున్న జయ సారథి రెడ్డి

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.