వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్

మహబూబాబాద్ లో ని ఎన్టీఆర్ స్టేడియం లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ జాగృతి మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పురుషుల ఓపెన్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ని ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి.రాంమ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, పట్టణ అధ్యక్షులు గద్దె.రవి, జాగృతి జిల్లా అధ్యక్షురాలు మాధవి, చంద్రమౌళి, గోపి, క్రీడాకారులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.