వాలెంట్రీలకు అవార్డుల పంపిణీ

వాలెంట్రీలకు అవార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి గారు ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా గారు..పామిడి (e69 news}..గుంతకల్ నియోజకవర్గం లో 1243 మందికి సేవా మిత్ర 30 మంది వాలంటీర్లకు సేవ రత్న 6 మంది వాలంటీర్లకు సేవ వజ్ర అవార్డులను అందించిన గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై. వెంకట్రామిరెడ్డి గారు మరియు ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా గారు.వాలెంట్రీలు చేస్తున్న సేవల గురించి కొనియాడారు. వాలెంట్రీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది అని దీనికి ప్రభుత్వం తగిన గుర్తింపు అవార్డుల రూపంలో ఇచ్చింది అని తెలియచేసారు..ఈ కార్యక్రమం లో గుత్తి ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు, రూపేష్ రెడ్డి గారు,మార్కెట్ యార్డు చైర్మన్ భీమ్ లింగప్ప గారు, వైస్ చైర్మన్ మైమున్ గారు, MRo గారు, mpdo లు వాలంటీర్స్, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.