#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

సూర్యాపేట టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకల ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ఆయన స్వగృహం నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సభ్యులు అందరూ ఆయనను మర్యాదపూర్వకంగా కలసి శాలువా తో సత్కరించి అనంతరం అందరి సమక్షంలో వేసవికాలం అందరికీ అందుబాటులో ఉండే ఫలం పుచ్చకాయను కట్ చేసి ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ సవరలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాసరబాధలోని భరిదియుల పాఠశాలలో పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వెంపటి శబరినాథ్ ,కలకోట లక్ష్మయ్య ,మంచాల శ్రీనివాస్ రాచకొండ శ్రీనివాస్ వాసవి క్లబ్ జెర్సీ, బజ్జోరీ శ్రీనివాస్, , వంగవీటి రమేష్, ఓరుగంటి రామ్మూర్తి, గుమ్మడవెల్లి శ్యామ్ సుందర్ ,హేమ సంతోష్ ,జూలకంటి నాగరాజు, బెలీదే శ్రీనివాస్ , మిట్టపల్లి రమేష్ ,శ్రవణ్, ఆర్యవైశ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.