వాహనము వెనకకు

బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు గుత్తి మున్సిపాలిటీ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఐచర్ వాహనము మిట్ట ఎక్కుతుండగా అదుపు తపి వెనకకు వెళ్ళడము జరిగింది. అక్కడ ఉన్న డిపి ఏ మాత్రం తగలకుండా పక్కకు వెళ్లి ఆగి నిలబడింది. ఎటువంటి ప్రాణ హాని జరగలేదు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.