వింత జీవి ప్రసవం

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నరసింహారావు పాలెం లో వేముల సాంబయ్య రైతు దగ్గర ఒంటికన్ను మేకపిల్ల ముక్కు లేకుండా జన్మించింది .దీనిని పరిశీలించగా కన్ను, ముక్కు,నోరు ఒక పక్కకు నాలుక బయట పెట్ట రావడం జరిగింది. దీన్ని చూసి రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు . పైపులతో పాలు పడుతున్నాడు ఎలాగైనా నా దీన్ని బ్రతికిస్తాను అని ధైర్యంగా చెబుతున్న రైతు .ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ వింతను చూసి తండోపతండాలుగా తరలివస్తున్నారు సమీపంలో ఉన్న పశు వైద్యులు సంప్రదించగా ఇది జన్యు లోపం అని పశువైద్య అధికారి విజయ్ యశ్వంత్ తెలియజేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.