mulugu news

విఆర్ఎ రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా ఎదుట విఆర్ఎ జేఏసీ కలెక్టరేట్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ విఆర్ఎ ల అందరికీ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు పేస్కేల్ చేయాలి అర్హులు అయిన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలి 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు వారసత్య ఉద్యోగాలయ్యాలి అని సీతక్క గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు శ్రీ పాండవుల మహేందర్ ఉపాధ్యక్షుడు కాసర్ల రాజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గంపల శంకర్ జెసి కన్వీనర్ గుర్రం తిరుపతి రాజు మరియు మహిళ ప్రధాన కార్యదర్శులు కోట వినీత రజిత సమ్మక్క సప్న సరిత మరియు తొమ్మిది మండలాల వీఆర్ఏలు పాల్గొనడం జరిగినది ములుగు జిల్లా వీఆర్వోల జిల్లా అధ్యక్షులు మాచర్ల వీరస్వామి మరియు జిల్లా వీఆర్వోలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.