విచ్చలవిడి మద్యం అమ్మకాలు అరికట్టాలి

బెల్టు షాపులు,వైన్స్ ల వద్ద అక్రమంగా నిర్వహిస్తున్న సిట్టింగ్లనువెంటనేముాసివేయాలి…..ఐద్వా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి డిమాండ్
తాగమంటుందీ ఊది జరిమాన కట్టమంటుందీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్రమ బెల్టు షాపులు ,సిట్టంగ్ దుఖానాలు మూసివేయాలని ఆఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈరోజురాత్రినల్గొండమండలం గుట్ట కిందీ అన్నారంలో ఐద్వా నుాతన మహిళా శాఖ ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోపోలీస్అబ్కారీయంత్రాంగం ద్వందనీతి అవలంబిస్తుందనీ అన్నారు. గల్లీ గల్లీ కి బెల్టు షాపులు ఎవరీఅనుమతితోనడుస్తున్నాయొా జిల్లా కలెక్టర్ జిల్లా యస్పీ ప్రజలకు జవాబు చెప్పాలనీ డిమాండ్ చేశారు.అక్రమవసుళ్లకుపాల్పడు తుా ఆబ్కారి ఎక్సైజ్ శాఖ కల్లు లేని కభోదిలా మారిందనీ ప్రభావతి ఆరోపించారు.
ఐద్వా ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం అమ్మాకాలు ఆపె వరకు ఉద్యామాలు నిర్వాహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఐద్వా జిల్లా సహయ కార్యదర్శి కొండ అనురాదా మరియుమహిళా నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.