ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రులు ఎంఎల్సీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి

ఈరోజు ఖమ్మం, నల్గొండ, వరంగల్, పట్టభద్రులు ఎంఎల్సీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎర్రుపాలెం మండలం సకినవీడు,మొలుగుమాడు, ఇనగాలి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను మొదటి ప్రాధాన్యత ఓటును పల్లా రాజేశ్వర రెడ్డి గారి కి వేసి రాజేశ్వర రెడ్డి గారి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని అబ్యర్థిస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ఈ కార్యక్రమంలో డిసీసీబి డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి గారు,మదిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ గారు, స్థానిక సర్పంచ్ యరమల భాస్కర్ రెడ్డి గారు, MPP శిరీష్ గారు,ZPTC కవిత గారు, వైస్mpp సూరంనేని రామకోటయ్య గారు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, MPTC పొట్టపింజర నర్సయ్య గారు,ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు గారు, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ శీలం వెంకట్రామిరెడ్డి గారు, పెద్ద గోపవరం MPTC కిషోర్ బాబు,బొర్రా మొరళీ గారు, జాన్ రెడ్డి గారు,బాలరాఘవ రెడ్డి గారు, చిట్టిబాబు గారు,కారంగుల శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, సతీష్ గారు, పుల్లారెడ్డి గారు,నాని గారు, చిరంజీవి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.