విజయ సంకల్ప సభ పాదయాత్ర

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు
నిన్న లింగాల గణపురం మండలం జీడికల్ గ్రామ సీతారామచంద్రస్వామి దేవాలయం నుండి ప్రారంభమైనటువంటి విజయ సంకల్ప సభ పాదయాత్ర ఈరోజు ఉదయం 3:00AM ఘట్కేసర్ శివరెడ్డి గూడ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో బస చేసి ఈరోజు ఉదయం 10 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు
అనంతరం మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారిని మరియు బిజెవైఎం కార్యకర్తలను విజయ సంకల్ప సభకు స్వాగతం పలికి సంఘీభావం తెలియజేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.