ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గం, సుజాతనగర్ మండలం,గరీబ్ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ, తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు అల్పాహారంగా బిస్కెట్లు,పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, వితరణ చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా సీతా రాములు గారు, కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 10వ,తరగతి విద్యార్థిని,విద్యార్థులు ప్రోత్సాహకంగా భావించి త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచిగా చదువి మంచి పర్సంటేజ్ తో ఉత్తీర్ణులు అవ్వాలని అదేవిధంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు స్కూల్ కి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమాదేవి గారు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ తుర్సం సీత,సుజాతనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడిపల్లి శ్రీనివాస్, మైనార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి కరీం పాషా,obc జిల్లా కన్వీనర్ కసన బొ యిన లక్ష్మణ్, వార్డ్ మెంబర్, బినబోయిన పెద్ద వెంకన్న, నర్సింగ్ బిక్షపతి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ల కసన బోయిన రామకృష్ణ , రెడ్డి బోయిన శ్రీనివాస్, గంగుల తిరుపతి , కాంగ్రెస్ నాయకులు గండమల వేణు, బైకని శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు బినబోయిన సంపత్, ఉప్పరపల్లి లింగన్న, షేక్ సల్మాన్ పాషా,