సిరిసిల్ల మానేరు వాగులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన రాజీవ్ నగర్ కు చెందిన ఆరుగురు విద్యార్థుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి కేటీఆర్

తల్లితండ్రులను ఓదార్చి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చిన కేటీఆర్

ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేత.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.