#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69న్యూస్:జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యుత్ అన్ మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ జయశంకర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన వేముల కిరణ్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సుధాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన కిరణ్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బృహత్తరమైన బాధ్యతలు అప్పగించిన అన్ మ్యాన్డ్ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ యూనియన్ బలోపేతానికి కృషి చేస్తూ.. యూనియన్ ఇచ్చిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా కృషి చేస్తానని అన్ మ్యాన్డ్ కార్మికులకు ఆర్టీజన్లుగా ప్రభుత్వం గుర్తించే వరకు పోరాడుతానని తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సుధాకర్, యూనియన్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.