విధులకు సక్రమంగా హాజరుకాని జిల్లా విద్యాశాఖ అధికారి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ రెడ్డి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి తహసిల్దార్ ఇక్బాల్ శనివారం రోజున డీఈవో గదికి తాళం వేసి తాళం చేయి జిల్లా కలెక్టర్ కు అందజేశారు. డీఈవో విధులకు సక్రమంగా హజరు కాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.