వివక్షను బద్దలు కొట్టండి .. లింగ సమానత్వం సాధించండి

వివక్షను బద్దలు కొట్టండి .. లింగ సమానత్వం సాధించండి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు
ములుగు జిల్లా హాస్పటల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళ వైద్య సిబ్బంది నీ శాలువాతో సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ రోజు ములుగు జిల్లా హాస్పటల్ లో కాంగ్రెస్ మహిళ మండల అధ్యక్షురాలు సర్పంచ్ గోల్కొండ శైలజ సురేష్ గారి ఆధ్వర్యములో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిథిలుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ గారు
హాస్పటల్ సూపర్ టెండెంట్ జగదీష్ గారు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు న ల్లెల కుమారస్వామి గారు మాట్లాడుతూ
మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలలో స్వావలంబన సాధించేలా వారి హక్కుల గురించి అవగాహన కల్పించేలా ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వివక్షను బద్దలు కొట్టండి , లింగ సమానత్వాన్ని పెంపొందించండి అనే థీమ్ తో నిర్వహించాలని నిర్ణయించారు. స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం సాధించాలని అయన అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం,కార్యదర్శి శంకరయ్య
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్
సర్పంచ్ గండి కల్పన కుమార్
అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మాజీ ఉప సర్పంచ్ ఏళ్ళావుల అశోక్ మాజీ వార్డు సభ్యులు రాజు
లింగాన్న,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,జాఫర్,హాజీ
కుతుబుద్దిన్, అర్షమ్ రఘు,మేడం రమణ కర్, రాహుల్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.