వివాహానికి హాజరై ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు ములుగు మండలం లోని కాషిం దేవిపేట గ్రామానికి చెందిన ఎండీ రాజా హుస్సేన్ కూతురి వివాహానికి హాజరై ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
అదే విధంగా కొత్తూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు విరమ నేని రవీందర్ రావు లక్ష్మీ ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,
స్థానిక సర్పంచ్ ఎండీ అహ్మద్ పాషా,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు, ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి,జిల్లా ,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చాక్రపు రాజు,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ అజ్జు, దేవన్న, సత్యనారాయణ,శ్రీను,మధు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.