వివాహ వేడుకలో పాల్గొన్న- డాక్టర్ రాజయ్య

ఈరోజు స్టేషన్ ఘనపూర్,శివునిపల్లిలోని సిరిపురం గార్డెన్స్ నందు జఫర్గడ్ మండలం,తిడుగు గ్రామానికి చెందిన చందా అనిత-అశోక్ కూతురు అఖిల,సంపత్ కుమార్ ల వివాహానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై పుష్పగుచ్చం అందించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్గన్పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, నియోజకవర్గ అధికారప్రతినిధి పసునూరి మహేందర్ రెడ్డి,మండల రైతు బంధు సమితి కన్వీనర్ కడారి శంకర్,మండల నాయకులు నెల్లుట్ల అజయ్,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.