వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన కొనతాలపలి రైతులు …
ఇటీవల వరదల కారణంగా ఏర్పడిన పంట నష్టం ఈ విషయమై భారీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన గ్రామ రైతులు…
ఆధారాలతో రైతు భరోసా కేంద్రం వద్దకు చేరిన రైతులు…
రైతు భరోసా కేంద్రం వద్ద అందుబాటులో లేని అధికారులు…
రైతు భరోసా కేంద్రం బయట బైటాయించి రైతులకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు…
పంట నష్టం విషయంలో రైతుల కానివారికి పంట నష్టం అందించారని అసలు రైతులకు అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్న రైతులు..