వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఈ రోజు జమలాపురం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎర్రుపాలెం మండలం జడ్పీటీసీలు శ్రీమతి శీలం .కవిత , డీసీసీబీ డైరెక్టర్ ఐలూరి .వెంకటేశ్వరరెడ్డి , జమలాపురం వైస్ ప్రెసిడెంట్ మాలిక మరియు మండల ప్రజా పరిషత్ ఆఫీస్ సిబ్బంది భాగం. వేణు తదితరులు పాల్గొన్నారుగ్రామ సెక్రెటరీ పట్టు వస్త్రములు సమర్పించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.