చిల్పుర్ మండలం ఈరోజు శ్రీ శ్రీ శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామివారి కల్యాణం వీక్షించడానికి కార్యకర్తల తో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు చిల్పుర్ గుట్టకి వెళ్ళడం జరిగింది. అనంతరం
వెంకన్న స్వామి వారికి అర్చన గావించి మొక్కులు చెల్లించుకున్నారు.
వారితో BJYM జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు పన్నిరు అశోక్ గారు
బిజెపి మండల నాయకులు శంకర్ గారు నష్కల్ బిజెపి శక్తికేంద్ర ఇంచార్జ్ గుంజ రఘుపతి గారు,నష్కల్ పోలింగ్ బూత్ ఉపాధ్యక్షుడు మెరుగు సాయి కిరణ్ గారు,బిజెపి దళిత మోర్చా జనగామ జిల్లా ప్రధన కార్యదర్శి రడపాక ప్రదీప్ గారు,స్టేషన్ ఘనపూర్ మండల BJYM ఉపాద్యక్షులు ఉదయ్ కిరణ్ గారు,పెద్ది రాజ్ కుమార్ గారు,చాగంటి నాగరాజు గారు తదితరులు ఉన్నారు