మునగాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య విలేకర్లతో మాట్లాడుతూ…సామాన్య ప్రజలకు తెలియకుండా ఫోటోలు కొట్టి ఫైన్ లు వేయడం సరియైన పద్దతి కాదు అని.వాహనదారులకు తన వెహికిల్ పై ఎంత ఫైన్ ఉందో కూడా తెలియని పరిస్థితి అని ..అంతకు ముందు రోజులే బాగున్నాయి అని వాహనదారులను ఆపి కేసులు వ్రాయినప్పుడు..వాహనం పై ఎందుకు కేసు అయ్యింది. దేని కైంది అని సామాన్య ప్రజలకు తెలిసేది కానీ ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు కొట్టడం ఫైన్ వేయడం వలన ప్రజలు అయోమయానికి గందరగోళం నెలకొంది అని మండవ చంద్రయ్య అన్నారు…ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రజలపై భారం పడకుండా చూడాలి అని మండవ చంద్రయ్య అన్నారు..ఇటువంటి వాటిపై కాంగ్రేస్ పార్టీ ఉద్యమించి ప్రభుత్వం స్పీనందించే వరకు పోరాడుతుంది అని మండవ చంద్రయ్య అన్నారు ఈ కార్యక్రమంలో అమరగాని. రమేష్.గన్నా రామయ్య.మండవ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు