దిష్టిబొమ్మ దగ్ధం

— కేంద్రం వరి ధాన్యం ను బే శరతుగా ధాన్యం కొనుగోలు చెయ్యాలి

దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామములో తెరాస అద్వర్యం లో నరేంద్ర మోడీ శవ యాత్ర,దిష్టిబొమ్మ దహనం చేసిన తెరాస శ్రేణులు ఈ కార్యక్రమం సర్పంచ్ నాగిరెడ్డి వసంత సంజీవ రెడ్డి,తెరాస అధ్యక్షుడు గుమ్మడవెలి,ఉప్పలయ్య ల అధ్యక్షతన జరుగగా,మండల రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్,వొలాద్రి మల్ల రెడ్డి, ముఖ్య అతిధిగా పాల్గొన్నారు,గ్రామ మండల నాయకులు,గుండగాని యకయ్య,రవీందర్ రెడ్డి,గుమ్నాడవెళ్లి పర్శయా,పంతం విజయేందర్, వెంకన్న బాబు,ఉప్పలయ్యా,వెంకన్న, ,రమేష్,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.