పామిడి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం

పామిడి సమాచారం…ఈరోజు పామిడి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగారి సోదరుడు గరుడమ్మగారి రూపేష్ గారి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి తొలుత అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి అనంతరం దివంగత మహానేత డాక్టర్ వైయస్.రాజశేఖర రెడ్డిగారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన గరుడమ్మగారి రూపేస్ రెడ్డి అన్న గారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు M.సునీల్ కుమార్ రెడ్డి గారు. మాజీ కౌన్సిలర్ రుక్మాన్ గారు. మిడుతూరు రామచంద్ర గారు.M.H. అనిల్ కుమార్ రెడ్డి గారు. నాలుగో వార్డ్ ఇంచార్జ్ ఈశ్వర్ రెడ్డి గారు. అన్వర్ ఖాన్ గారు. అబ్దుల్ రజాక్ గారు.కాలపురం నారపరెడ్డి. సోషల్ మీడియా చంద్రశేఖర్రెడ్డి. పెద్ద కాలువ వినోద్. వెంకట గుప్తా. శివ. ఫస్ట్ వార్డ్ ఇంచార్జ్ మునగల రంగనాయకులు. మురళీ మోహన్ రెడ్డి. ధనుంజయ. జమ్మన్న. పార్టీ నాయకులు,వార్డ్ ఇంచార్జ్ లు,బూత్ కన్వీనర్లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.