వైఎస్ రాజశేఖర్ జయంతి వేడుకలు

స్టేషన్ ఘణపూర్ నియెజకవర్గం కాంగ్రెస్ పార్టీ యం ఎల్ ఏ అభ్యర్థి నియెజకవర్గ ఇంచార్జీ శ్రీమతి సింగపురం ఇందిర ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్
ఆధ్వర్యంలో దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు తాటికొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఐలపాక శ్రీనివాస్, యూత్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మారపాక వసంత్, S. C. సెల్ మండల ప్రెసిడెంట్ నలిమెల ఏలీయా మండల ఉపాధ్యక్షులు కోరుకోపుల మహేందర్, గ్రామశాఖ అధ్యక్షులు ఎడమ కట్టమల్లు, ఉపాధ్యక్షులు, బేతి రత్నాకర్, రెడ్డి, గుండె యాదగిరి ఓబీసీ సెల్, మండల ప్రెసిడెంట్ చల్లా తిరుపతి కాంగ్రెస్ సీనియర్,మారపాక శ్రీనివాస్ నాయకులు మార్క శ్రీనివాస్, కిసాన్ సెల్ గ్రామా అధ్యక్షుడు పండుగ బద్రీ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.