వైస్సార్సీపీ నాయకులు ఆత్మీయ సమ్మేళనం


ఈరోజు పామిడి పట్టణంలో పామిడి మండలం ZPTC అభ్యర్థి మరియు MPTC అభ్యర్థులు మరియు సర్పంచ్ లు వైస్సార్సీపీ నాయకులు ఆత్మీయ సమ్మేళనం…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా , వీరితో పాటు రూపేష్ రెడ్డి , MPTC మురళి మోహన్ రెడ్డి ,మండలం కన్వీనర్ నారాయణ రెడ్డి , ZPTC అభ్యర్థి మధుసూదన్ రెడ్డి , అనిమిరెడ్డి , రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.