వ్యవసాయ కార్మికల రోజు కూలీ కనీసం 300 ఇవ్వాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మందా సైదులు . మండలంలో పలు గ్రామాల లో వ్యవసాయ కూలీలు కనీస వేతనం రాక త్రీవ ఇబ్బందులు పడుతున్నారని నిత్యావసరాల ధరల ఆకాశాన్ని అం టుతున్నాయి అయిన కూలీల కూలి మాత్రం పెరగక పోవడం వల్ల కూలీలు తమ అవసరాల కోసం అప్పులు చేసి తీర్చలేని ఆర్థిక డి దుస్తితి లో ఉన్నారని అన్నారు. కూలీల కనీస వేతనం 300 రు . ఇవ్వాలని గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం . కూలీల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి ఓట్ల శంకరరావు నాయకులు మద్దాల ప్రభాకర్ పాల్గొన్నారు.