#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణు నగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయం కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కుల పల్లి గ్రామ వాస్తవ్యులు మస్కు తిరుపతి సగర తన వంతు సహాయం గా దుప్పట్లు పంపిణీ చేసారు,తను మాట్లాడుతూ సమాజంలో సగరజ్యోతులుగా నిరంతరం సేవలు చేస్తూ వస్తున్న దంపతుల సేవా జ్యోతి శరణాలయం కు చేయూత నివ్వండం మనందరిబాద్యత అని పేర్కొన్నారు, శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గజ్జెల్లి శ్రీదేవిమల్లేశం సగరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో రకంగా సహాయం అందించాలని కోరారు మస్కు తిరుపతి సగర కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో సేవా జ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్ సగర, సేవా జ్యోతి సేవా ప్రముఖ్ మల్లేశం, కృష్ణ ,శ్యాం, కమల, లక్ష్మీ, శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.