పామిడి సమాచారం…. శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు….*పామిడి భోగేశ్వర స్వామి ఆలయం మరియు నగరేశ్వర ఆలయం లో నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ADCC బ్యాంకు చైర్మన్ పామిడి వీరా గారు భోగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.వీరితో పాటు నరసింహులు గౌడ్ గారు, జగదీష్ గారు మరియు భక్తులు శివుని దర్శనం చేసుకున్నారు….