శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క

శ్రీ ఉమా నిలకంటేశ్వర స్వామి ఆలయం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు పినపాక నియోజక వర్గం బయ్యారం మండలం చింతల బయ్యారం గ్రామములోని శ్రీ ఉమా నీలకంఠ శ్వేర స్వామి ఆలయం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన బయ్యారం,
పినపాక,కర్కగుడెం మండలాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శివుని అనుగ్రహం రాష్ట్ర ప్రజలకు ఉండాలని సీతక్క గారు దేవుణ్ణి కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.