మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కరిమబాద్ బొమ్మల గుడి కాశి విశ్వేశ్వర స్వామి దేవాలయం లో శివా పార్వతి ల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న
నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు
ఈ కార్యక్రమంలో
T.R.S యూత్ నాయకులు గుండు విజయ్ రాజ్ గారు
40.వ.డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి గారు,39.వ.డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు గారు,వరంగల్ జిల్లా T.R.S నాయకులు వొగిలి శెట్టి అనిల్ కుమార్ గారు కాశి విశ్వేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త వల్లకట్ల ధనలక్ష్మి గారు,మడి శెట్టి మురళి, పుట్ట భోగేశ్వర్, ఆలయ ప్రధాన అర్చకులు రామలింగ ఆరాధ్య గారు, పూజారి అను శర్మ తదితరులు పాల్గొన్నారు
