ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జులై 24:
నాగోల్ శుభం కన్వెన్షన్ సెంటర్ లో “శేఖర్-జీ-సమాజం-నేను” అరుపదుల కర్మయోగి జీవనం ఆత్మీయుల కలయిక కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా నుండి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవిఎన్ఎల్ రెడ్డి మరియు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర నాయకులు ఇనుగాల యుగందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర సోషల్ మీడియా కొర్ టీమ్ మెంబర్ శశిక్ నియోజకవర్గ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ శాగ నాగరాజు యువ నాయకుడు ఇనుగాల కార్తీక్ రెడ్డిలతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ పాల్గొన్నారు.