శ్రీకృష్ణ దేవరాయ 550 వ జయంతి వేడుకలు

అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం అయినటువంటి గుత్తి మున్సిపాలిటీలో శ్రీకృష్ణ దేవరాయ 550 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట గుత్తి లోని తాడిపత్రి రోడ్డులో గల శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి పూల మాలలు వేసి ఆ తరువాత కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి మండల బలిజ సంఘ అధెక్షుడు శ్రీనివాస్ రాయల్, పత్రాల సత్య రాయల్, గోవిందు, కొత్తపేట రఘు మరియు గుత్తి మండలంలోని బలిజ సంఘము నాయకులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.