శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానము.

E 69 న్యూస్…

పరకాల నియోజకవర్గ రిపోర్టర్…

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని నీరుకుళ్ళ గ్రామం లో వెలసిన…
(శ్రీ లక్ష్మినాచార్యులు) శ్రీదేవి భూదేవి సమేత …
శ్రీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవము తేది 23/02/2021
రోజున ఉదయం 11;15 నిమిషాలకు అంగరంగ వైభవంగా వేద పండితులతో జరిపించబడును.

ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి నీరుకుల్లా , పేంచికలపేట , కేశవాపురం ,
గ్రామాల భక్తులు మరియు పక్క గ్రామాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని , తీర్ధ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావలసినదిగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ తాటిపర్తి మోహన్ రావు తెలిపారు.. మరియు కళ్యాణ మహోత్సవము అనంతరం ఆలయ ప్రాంగణములో పెద్ది బుచ్చన్న దంపతులు మరియు అతని కుమారుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమములో అందరు పాల్గొన్నవలసిందగా ఆయన కోరడం జరిగింది.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.