శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి గారిని పై నిన్నటి రోజున ఒక ప్రైవేట్ ఛానల్ లో అమరావతి ఉద్యమకారుల ముసుగులో మేధావి అని చెప్పుకుంటూపోతే తిరిగే కొలకపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి భౌతిక దాడి చేయడం బిజెపి హిందూపురం శాఖ తీవ్రంగా ఖండిస్తోంది వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ నేతల పై దాడి చేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలని పాల్పడే ఇటువంటి వారిని శిక్షించాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నందుఎమ్మార్వో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని వారిని కోరుతూ ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి డి పార్థసారథి, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వరప్రసాద్, జిల్లా భవన కార్మికులు సెల్ కన్వీనర్ టి కే బాబు, పట్టణ అధ్యక్షులు శంకర్,భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు రవి తేజ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీరాములు,గోవింద పట్టణ ప్రధాన కార్యదర్శి సునీల్, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మోహన్, కిష్టప్ప, లక్ష్మీనారాయణ, రాయల్ శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.