గుత్తి సమాచారం -: ఈ రోజు గుత్తి పట్టణంలోని విరుపాక్షి రెడ్డి కోడలు శ్రీమంత వేడుకలలో పాల్గొని అక్కడ ఉన్న పేద ప్రజలకు మన గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి చేతుల మీదుగా పేద ప్రజలకు దుప్పట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తి సిఐ రాము, టౌన్ కన్వీనర్ డి హుసీన్ పీరా, మాజీ MPP కోన మురళీధర్ రెడ్డి, మండల బూత్ కన్వీనర్ వి విశ్వనాధ్ రెడ్డి, గుత్తి మండలము బలిజ సంఘ అధెక్షుడు శ్రీనివాస్ రాయల్ మరియు వైస్సార్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.