చక్ర భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

పెద్దపప్పూరు మండలం పరిధిలోని చిన్న పప్పూరులో వెలసిన శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి,చక్ర భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి నాలుగు ఆదివారాలు పాటు నిర్వహించనున్నారు… ఈ బ్రహ్మోత్సవాలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఆహ్వానించి, బ్రహ్మోత్సవాలకు సంబందించిన కర పత్రాలను ఎమ్మెల్యే చేత ఆవిష్కరింపజేసిన ఆలయ ఈవో మరియు అర్చకులు, పాలక మండలి సభ్యులు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.