శ్రీ ఏర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం

ఈ రోజు వర్ధన్నపేట నీయజొకవర్గం శ్రీ ఏర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి రమేశ్మరియు మండల నాయకులు ఈ సందర్భంగా నూతన కమిటీ చైర్మన్ చింత లక్ష్మణ కి మరియు కమిటీ ధర్మకర్తలు దేశిని భారత్ కంచర్ల త్యాగరాజు అరేపల్లి సృజన బుర శ్రీనివాస్ కాల్వ శ్రీనివాస్ మరియు మద్ది శ్రీనివాస్ గారికి పవలురు అభినందనలు తెలియజేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.