#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున సేవా సమితి నిర్వాహకులు జీల్లేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోవికలాంగులు వృద్ధులు లకు 150 మందికి వస్త్ర దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాసంస్థల అధినేత పందిరి నాగిరెడ్డి హాజరై మాట్లాడుతూ వికలాంగుల వృద్ధులకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున సేవా సమితి రెండు సంవత్సరాల నుండి సేవలు చేయడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ సేవ దృక్పదం కలిగి ఉండాలని అన్నారు వెంకటరామపురం తాడువాయి తాడువాయి తండా ఎస్ యం పేటపరిధిలో ఉన్న వృద్ధులు వికలాంగులకు ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం సేవా సమితి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ దేవాలయ కమిటీ చైర్మన్ గారినే కోటేశ్వరరావు వైస్ ఎంపీపీ కోలిశెట్టి బుచ్చి పాపయ్య గ్రామ సర్పంచ్ సంజీవ్ మాజీ జెడ్పిటిసి కోల ఉపేంద్ర రావు వేనేపల్లి వీరబాబు కమిటీ సభ్యులు జె సాగర్ జి వెంకటేష్ నాగరాజు సురేష్ నాయక్ గణేష్ నాయక్ శ్రీరామ్ సైదులు నాయక్ బన్నీ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.