శ్రీ రామ లింగేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే సీతక్క

శ్రీ రామ లింగేశ్వర స్వామి ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు వెంకటా పూర్ మండలం లోని పాలం పేట రామప్ప మహా శివరాత్రి సందర్భంగా శ్రీ రామ లింగేశ్వర స్వామి నీ దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేన్నోజూ సూర్యనారాయణ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాణోత్ రవి చందర్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు విరేశ్,ఎంపీటీసీ బానోతు భాస్కర్,మాజీ మండల అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ములుగు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,మేడం రమణ కర్,మామిడి శెట్టి కోటి
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.