శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మండలం లోని జంగాల పల్లి గ్రామములో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా శాలువా తో సన్మనించిన మాజీ ఎంపీపీ ఆలయ కమిటీ సభ్యులు వినయ్ కుమార్ గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,మాజీ సహకార సంఘం చైర్మన్ కునురి అశోక్ గౌడ్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్,కంచేం రఘు
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,భాగువాన్ రెడ్డి, కర్నె రతన్,తదితరులు పాల్గొన్నారు
