హన్మకొండలోని రోహిణి హాస్పిటల్లో చిల్ఫూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శ్రీ శ్యామ్ కుమార్ రెడ్డి తల్లి అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్నతెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి వర్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్తితి తెలుసుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో
రాజవరం గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు
