శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అలంకరణ

ఈ రోజు ఉదయం ముచ్చర్ల గ్రామం లోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతి మంగళవారం అలంకరణ మరియు పూజా కార్యక్రమం లో భాగంగా ఈ రోజు అమ్మ వారికి ఆలయంలో పూజ చేసిన అర్చకులు నాగరాజుశర్మ మరియు భక్తులు.

అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆలయ చైర్మెన్ కి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం(ముచ్చర్ల) చైర్మెన్ చిర్ర రాజేందర్ గౌడ్
వారి జన్మదినం సందర్భంగా.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ అర్చకులు శ్రీ బొర్ర నాగరాజుశర్మ గారు మాట్లాడుతూ.గత-40-సంవత్సరముల నుండి గుడి ఉన్నది. చైర్మన్ గారు ముందుకు వచ్చి ప్రతి మంగళవారం రోజున గోత్రనామాలతో పూజలు చేయించడం జరుగుతుంది ఆలయ అభివృద్ధికి, దోహదపడుతూనే ఆలయ డెవలప్మెంట్ విషయంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆలయం ముందు ప్రాంగణాల్లో రేకుల షెడ్డు నిర్మాణానికి రూ= 1,02.516/.తన వంతు ఆర్థిక సహాయం చేశారని తెలియజేశారు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కన్వీనర్ (మచ్చర్ల)చిర్ర సుమన్ గౌడ్,రిటైర్డ్ డి.ఎస్.పి. శ్రావణ్ కుమార్ మరియు పుల్లెంల శ్రీధర్, వంశీకృష్ణారెడ్డి చిర్ర రమేష్, విజయ రెడ్డి కోలా సరూప బొమ్మ శోభ, స్వాతి,చిర్ర సందీప్ గౌడ్, కోలా కిరణ్ గౌడ్ మరియు భక్తులు పాల్గొనడం జరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.