శ్రీ సీతారములవారి కల్యాణ మహోత్సవం

మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారములవారి కల్యాణ మహోత్సవం కేతిరెడ్డి భారతీ,సుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభోవంగా జరుగుతున్న ఈ వేడుకలో డోర్నకల్ టిఅర్ఎస్ యువనేత డియస్ రవిచంద్ర గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు రవిచంద్ర గారికి స్వామి వారి ప్రసాదన్ని అందించి, పూలమాలతో ఘనంగా సన్మానించారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.