శ్రీ సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమానికి హాజరైన సీతక్క

శ్రీ సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు మండలం లోని కాశిం దేవిపేట,జగన్న పేట గ్రామములో జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,స్థానిక సర్పంచ్ ఎండీ హైమాద్ పాషా,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యాం
ఉప సర్పంచ్ ఐలయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రదీప్,ఆలయ కమిటీ అధ్యక్షులు పురుషోత్తం,నేపాల్ రావు,నర్సింహా రాములు, జాన్నే రవి,కట్ల సతీష్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,ఇన్నిండ్ల శ్రీకాంత్,తోట రాజయ్య,
గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్త నేని సదానందం,బత్తిన సాంబయ్య,
దేవేందర్ రెడ్డి,మోహన్ రావు,రఘు నాథ రావు,శంకర్ మేస్త్రి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్,యాదవ్,చంద్,
ప్రభు,శ్రీనివాస్,సంతోష్,శ్రీనివాస్,కుమార్,సాంబయ్య,రాజయ్య,రాజు,మొగిలి,కొమురయ్య,రాజేందర్,సిద్దు,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.