ములుగు ఎం‌ఎల్‌ఏ mulugu news seethakka news

షా పెల్లి,దొడ్ల గ్రామాలలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించి వారికి బియ్యం,కూరగాయలు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ఏటూరు నాగారం మండలం షాపెళ్లి, దోడ్ల గ్రామాలలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయి రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలకు బియ్యంకురగాయలు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఇండ్లలలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అదే విధంగా కొండాయి బ్రిడ్జి కూలడానికి సిద్దంగా ఉందని కావున రెండు గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి కావున జిల్లా అధికార యంత్రాంగం పడవ ఏర్పాటు చేయాలని ముంపుకు గురైన కుటుంబాలకు అండగా ప్రజలు చేదోడు వాదోడుగా ఉంటూ సేవ చేయాలి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉండి నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని అధుకొని మెరుగైన వసతులు కల్పించాలని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న
మండల అధ్యక్షులు చిటమట రఘు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,EX M.PP కోనేరు నగేష్, EX MPTC వావిలాల నర్సింగరావు, , మండల యూత్ అద్యక్షుడు నరేందర్, కన్నాయిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు.MD అఫ్సర్, మంగపేట మండల అధ్యక్షులు జయ రాం రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు MD.అయూబ్ ఖాన్, జిల్లా నాయకులు MD ఖలీల్ ఖాన్, గుడ్ల దేవేందర్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి MD గౌస్, మండల నాయకులు జాడి రాంబాబు, ఉపసర్పంచ్ కార్ల అరుణ కిరణ్, టౌన్అద్యక్షులు. MD సులేమాన్,,సహకార సంఘం వైస్ చైర్మన్ బాలరాజు,,జిల్లా మహిళా నాయకురాలు రాధిక,భాగ్య ముక్కెర లాలయ,
తిరుపతమ్మ,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్
సాధన పల్లి లక్ష్మయ్య,మానస ,యూత్
పట్టణ అధ్యక్షులు బండారి లక్కీ, సరికొప్పుల శ్రీనుST సెల్ అధ్యక్షులు చేల వినయ్,. శాపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు కుక్కల రాములు, మండల నాయకులు ముద్రబాయిన రఘు, కోరకట్ల లక్ష్మణ్ రావు, అమృత,గౌరక్క,ముస్తఫా,
విసం వీరయ్య, నగవత్ కిరణ్,
ఉమ్మనేని రమేష్,సంపత్,
తాటి పార్వతమ్మ, డబ్బాకట్ల సత్యనారాయణ,
పాపారావు, లక్ష్మణ్, సునారికానీ శ్రీను, సర్వ సాయి, ఖాయిమ్, సర్ధం,
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.