ఈరోజు పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో కుంకుమేశ్వర ఆలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన సంగీత మొబైల్ సెల్ పాయింట్ ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వరంగల్ రూరల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొత్స వినయ్ కుమార్ పరకాల మున్సిపాలిటీ చైర్పర్సన్ సోదాఅనిత రామకృష్ణ వైస్ చైర్మన్ రేగురి విజయ పాల్ రెడ్డి తెరాస పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి కార్యదర్శి మడికొండ శ్రీను పరకాల కుంకుమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు తెరాస నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు