సత్యనారాయణ కుటుంబాన్నీ పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు హన్మకొండ లో కాంగ్రెస్ పార్టీ వెంక టా పూర్ మండల అధ్యక్షుడు చెన్నొజు సూర్యనారాయణ అన్న సత్యనారాయణ గుండె పోటు తో మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానో త్ రవి చందర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి,మేడం రమణ కర్
మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.