ఈరోజు కాసిందేవిపేట గ్రామం లో ముస్కుల సదయ్య చనిపోగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల్ల కుమారస్వామి మరియు జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్ ములుగు మండల అధ్యక్షులు చాంద్ పాషా ములుగు పి ఏ సి స్ వైస్ చైర్మన్ మర్రి రాజు యాదవ్ ఉప సర్పంచ్ ఐలయ్య సుధాకర్ రావు మర్రి ఐలుమల్లు జన్నే రవి ఇనుములు సుధాకర్ జిల్లా మైనారిటీ కార్యదర్శి ఎండీ అజ్జు తదితరులు పాల్గొన్నారు