ఈ రోజు కొత్త గూడ మండలం కమారం మర్రి గూడెం గ్రామానికి చెందిన సనప శ్రీ దివ్య జాతీయ స్థాయి కారటే పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమని ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీ దివ్య ను శాలువా తో సాన్మనించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో టి పి సి సి కార్యదర్శి చల్ల నారాయణ రెడ్డి,
కొత్తగూడ ఎంపీపీ బానోత్ విజయ రుప్ సింగ్, గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, కొత్తగూడ జెడ్పీటీసీ పుల్సాం పుష్పాలత శ్రీనివాస్, కొత్తగూడ వైస్ ఎంపీపీ కడబోయిన జంపయ్య, గంగారం వైస్ ఎంపీపి ముడిగ వీరభద్రం పోతయ్య, కొత్తగూడ కో ఆప్షన్ సయ్యద్ ముహమ్మద్,
రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉల్లెంగుల రమేష్,
కొత్తగూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, గంగారం మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటిసీ కందిమల్ల మధుసూధన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి,
మండల ప్రధాకార్యదర్శి బిట్ల శ్రీను
కొత్తగూడ యస్ టి సెల్ మండల అధ్యక్షుడు ఇరప కోమయ్య,
మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మత్ పాషా,
కొత్తగుడ ఎంపీటీసీ బుర్క నరేందర్ పుష్పాలత, కొత్తగూడ సర్పంచ్ రణదిర్, గోవందపుర్ సర్పంచ్ ఇర్పా రాజేశ్వరరావు, ఓటయి సర్పంచ్ దనాసరి జయమ్మ, గంగారం సర్పంచ్ చింత బక్కయ్య, ఎదుల్లపల్లి సర్పంచ్ సనపా శైలజ విజయ్, మొండ్రాయి సర్పంచ్ బంగారు భారతి,కొత్తపల్లి సర్పంచ్ సూర్య, మైనారిటీ జిల్లా నాయకులు షేక్ మిర పాషా,మండల నాయకులు పెనక వెంకన్న, దేశ్య,మరియు తదితరులు పాల్గొన్నారు
